బీహార్‌లో మద్యపానం నిషేధం సక్సెస్

బీహార్‌లో మద్యపానం నిషేధం సక్సెస్
x
Highlights

బీహార్‌లో మద్యపానం వల్ల పేద ప్రజలు వారు సంపాదించిన డబ్బును ఎక్కువ శాతం మద్యానికే ఖర్చు చేస్తుండటంతో సీఎం నితీష్ కుమార్ మద్యాన్ని నిషేధిస్తూ నిర్ణయం...

బీహార్‌లో మద్యపానం వల్ల పేద ప్రజలు వారు సంపాదించిన డబ్బును ఎక్కువ శాతం మద్యానికే ఖర్చు చేస్తుండటంతో సీఎం నితీష్ కుమార్ మద్యాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక దీని ప్రభావంపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి నితీష్‌ రాష్ట్రంలో లిక్కర్ బ్యాన్ తర్వాత డొమెస్టిక్ వయొలెన్స్, క్రైమ్ రేట్ చాలావరకు తగ్గిందన్నారు... ఇందుకు సంబంధించిన గణాంకాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2016 ఏప్రిల్ 1న లిక్కర్ బ్యాన్ పాలసీని తీసుకొచ్చిన బీహార్ ప్రభత్వం ఈ రెండేళ్లలో మద్య వినియోగం 62 శాతం తగ్గింది. మద్యం సేవిస్తున్న 39 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ADRI సర్వే ప్రకారం బీహార్‌లో లిక్కర్ బ్యాన్ తర్వాత… మద్యంపై ఖర్చు చేసే మొత్తాన్ని ఆహారం, బట్టల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నట్టు తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories