అతి చౌక బేరమండి..రండి.. అనెను ఈ కామర్స్.

Submitted by arun on Fri, 08/10/2018 - 16:42
Flipkart

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థకూడా అమజాన్ మాదిరిగానే
 
ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చెనే,

ది బిగ్ ఫ్రీడం సేల్ పేరిట ఈ రోజు నుండి ఇచ్చేనే ఓ ప్రత్యేక సేల్‌నే,

ఇక కొనుకున్నవారికి కొనుకున్నంత వారి ఇంటింకి  వచ్చెనే. శ్రీ.కో

ప్రముఖ ఈ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ది బిగ్ ఫ్రీడం సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ఈరోజు నుండి ప్రారంభించింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో అనేక వాటిపై భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. ఫీచర్‌ఫోన్లపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తూ, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అలాగే హానర్ 7ఎ, యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, హానర్ 9 లైట్, షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ, గూగుల్ పిక్సల్ 2, 2 ఎక్స్‌ఎల్, నోకియా 5, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా ప్రతి 8 గంటలకు ఒకసారి బ్లాక్ బస్టర్ డీల్స్‌ను అందిస్తున్నారు. ప్రతి గంటకు కొన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సేల్ లో మీరు భాగస్వాములు అవ్వండి.
 

English Title
Big Freedom Sale: Flipkart clashes with Amazon with another 80% sale

MORE FROM AUTHOR

RELATED ARTICLES