సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం...

Submitted by arun on Thu, 11/08/2018 - 13:02
secendrabad

సికింద్రాబాద్ బోయిన్‌పల్లి చెక్ పోస్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి దీపావళి నిప్పు రవ్వలు పడడంతో టింబర్ ఇండియా డిపోలో అగ్నికి ఆహుతైంది. మంటల్ని అదుపు చేయడానికి 3 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినా టింబర్ డిపో మొత్తం దగ్ధమైపోయింది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా.

English Title
big fire accident in secendrabad boinpalli

MORE FROM AUTHOR

RELATED ARTICLES