భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..

భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..
x
Highlights

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని...

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు విడుదల చేసింది.

ఆడియోలో..మహేష్‌ బాబు ' భరత్‌ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాకర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కాని, పక్షపాతంగా కాని, రాగద్వేశాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ అభిమానులను అలరించారు.
https://www.facebook.com/urstrulyMahesh/videos/2059978534238211/

Show Full Article
Print Article
Next Story
More Stories