భక్త ప్రహల్లాద

Submitted by arun on Thu, 10/11/2018 - 16:15
Bhakta Prahlada

భక్త ప్రహల్లాద తెలుగులో మొదటి ధ్వని చిత్రం, అప్పటి వరకు ముకి సినిమాలే వచ్చేవి.. అయితే 1932 లో  విష్ణు పురాణానికి చెందిన ఒక అద్భుతమైన పౌరాణిక కథని తీసుకొనే దీనిని నిర్మించారు.  ప్రహ్లాదుడు, హిరణ్యకశపుడు (సుబ్బయ్య) యొక్క కుమారుడు, తన తండ్రి వ్యతిరేకించే విష్ణువును ప్రహల్లధుడు ఆరాధిస్తాడు. సొంత కొడుకునే.. హిరణ్యకశపుడు శిక్షించు చుండగా.. కాని విష్ణువు అతన్ని రక్షిస్తాడు. అలా తెలుగులో మొదటి సౌండ్తో కూడిన సినిమా వచ్చింది.
 

English Title
Bhakta Prahlada is the first Telugu full length talkie film

MORE FROM AUTHOR

RELATED ARTICLES