మ‌హాభార‌తం కంటే బాహుబ‌లి బెట‌ర్

మ‌హాభార‌తం కంటే బాహుబ‌లి బెట‌ర్
x
Highlights

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ బాహుబ‌లి పై ఉన్న అభిప్రాయాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. అంతేకాదు మ‌హాభారతం సినిమా తీయడం కంటే బాహుబలి లాంటి సినిమా తీయడం ఉత్తమం...

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ బాహుబ‌లి పై ఉన్న అభిప్రాయాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. అంతేకాదు మ‌హాభారతం సినిమా తీయడం కంటే బాహుబలి లాంటి సినిమా తీయడం ఉత్తమం అని అన్నారు. సైఫ్ హీరోగా క‌ళాకాండి అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తై సెన్సార్ చేతిలో 72 కట్స్ ప‌డింది. దీంతో ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన సైఫ్ సింగిల్ కట్ తో సినిమాను పాస్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సైఫ్ సెన్సార్ బోర్డు లో రాజకీయ ప్రమేయం ఎక్కువైందని సూచించారు. ఇలాంటి టైమ్ లో మహాభారతం తీసేకంటే బాహుబలి లాంటి సినిమాలు తీయడం బెటర్. ప్రతి చిన్న విషయానికి మతం, పురాణాలకు ముడిపెడుతున్నారు. బాలీవుడ్ లో స్వేచ్ఛగా సినిమా తీసే పరిస్థితులు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories