పెళ్లి వేడుకలో విదేశీ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

x
Highlights

హైదరాబాద్‌లో కొత్త కల్చర్‌ మొదలైంది. పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్‌ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో...

హైదరాబాద్‌లో కొత్త కల్చర్‌ మొదలైంది. పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్‌ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో విదేశీ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న సౌత్‌జోన్‌ పోలీసులు బెల్లీ డ్యాన్స్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories