మీరు బీరు తాగుతున్నారా

Highlights

బీరు అంటే తెలియని వారుండరు. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, పొట్ట బెలూన్ లాగా బాగా పెరిగిపోయి పేలడానికి సిద్ధంగా ఉన్నా.. పీపాలకు పీపాలు తాగేస్తూ...

బీరు అంటే తెలియని వారుండరు. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, పొట్ట బెలూన్ లాగా బాగా పెరిగిపోయి పేలడానికి సిద్ధంగా ఉన్నా.. పీపాలకు పీపాలు తాగేస్తూ ఉంటారు బీరు ప్రియులు. అలా బీరు తాగేవారు కొన్ని విషయాలు తప్పని సరిగా ఫాలో అవ్వాలని వైద్యులు చెబుతున్నారు. బీరంటే చాలు నేటి యువతి ప్రీతి పాత్రంగా తాగుతుంటుంటారు. కొంతమంది ఆనందంకోసం తాగితే, మరికొంతమంది వ్యసనంలా తాగుతుంటారు. కొంతమందికి అలా బీరు తాగిన వెంటనే ఏదో ఒకటి తినాలని ఉంటుంది. అలాంటప్పుడు రకరకాల ఆహార పదార్దాల్ని తీసుకుంటుంటారు. మరికొందరు తాగిన మత్తు దిగిపోవడానికి పెరుగన్నం తింటుంటారు. అలా తినకూడదని అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో వెల్లడైంది. అలా పెరుగు తినడం వల్ల మెదడు మొద్దుబారుతుందని, అంతేకాదు మెదడు పనితీరు సమర్ధవంతంగా ఉండదని సలహా ఇస్తున్నారు. వాటితో పాటు పాన్, గుట్కా , బీరు తాగిన కొద్దిసేపటి తరువాత మాత్రమే అన్నం తినాలని సలహా ఇస్తున్నారు. ఈ టిప్స్ ను ఫాలో అయితే కొన్ని అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories