బజార్‌ హింది..చిత్రం రివ్యూ

Submitted by arun on Mon, 10/29/2018 - 15:27
baz

బజార్‌ అనే హింది..చిత్రం ఈ మధ్యే విడుదల అయ్యింది...అయితే .. మీరు ఈ షేర్ మార్కేట్ వ్యాపారులవుతే మాత్రం తప్పక చూడాల్సిన సినిమా ఇది...   సైఫ్‌ అద్బుతంగా తన నటనని పండించాడు..అలాగే కథ,సంభాషణలు చాల బాగావున్నాయి...స్టాక్‌మార్కెట్‌ నేపథ్యంలో మన దేశంలో వచ్చే చిత్రాలు చాల తక్కువ.. అయితే సినిమా మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించారు. స్టాక్‌మార్కెట్ల‌పై బాగా పట్టు ఉన్న వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇద్దరు వ్యక్తుల మద్య ... లెక్కలకి..మనుషులకి సంబంధించిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహనా కోసం కూడా చూడవచ్చు... శ్రీ.కో.
 

English Title
baazaar movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES