కేసీఆర్ ప్రకటన వెనక మోదీ ఉన్నారేమో?: మంత్రి అచ్చెన్నాయుడు

కేసీఆర్ ప్రకటన వెనక మోదీ ఉన్నారేమో?: మంత్రి అచ్చెన్నాయుడు
x
Highlights

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. థర్డ్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు....

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. థర్డ్ ఫ్రంట్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారన్న సందేహం వ్యక్తమవుతోందన్నారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి కేసీఆర్ ఈ ప్రకటన చేశారన్నారు. జరగబోయే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ప్రభావం దేశరాజకీయాలపై ఉంటుందని, కర్ణాటకలో సిద్దరామయ్యే మళ్లీ గెలుస్తాడని చెప్పారు అచ్చెన్నాయుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories