నిరుద్యోగ భృతికి నిధులు విడుదల.. దరఖాస్తుకు మరో ఐదు రోజులే

Submitted by nanireddy on Wed, 09/26/2018 - 10:37
ap-govt-has-funds-released-to-mukhyamantri-yuva-nestam-scheme

గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఇచ్చిన హమ్మిల్లో నిరుద్యోగ భృతి ఒకటి. ప్రస్తుతం ఆ పథకం ప్రారంభమవుతోంది. ప్రతినెలా నిరుద్యోగులకు 1000 రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరులో ప్రాథమికంగా నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు భృతి చెల్లించేందుకు రూ.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పధకాన్ని మంత్రి నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే అక్టోబర్ 2 న ప్రారంభం కానున్న ఈ పధకానికి దరఖాస్తు ఇక ఐదురోజులు ఉంది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతిని పొందేందుకు అర్హులు లక్షకు చేరుకున్నారు. సెప్టెంబరు 14న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి బుధవారం ఉదయానికి 3.87లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,05,444 మందిని అర్హులుగా గుర్తించారు అధికారులు.

English Title
ap-govt-has-funds-released-to-mukhyamantri-yuva-nestam-scheme

MORE FROM AUTHOR

RELATED ARTICLES