అతడు నన్ను నమ్మించి మోసం చేశాడు: అనుష్క

అతడు నన్ను నమ్మించి మోసం చేశాడు: అనుష్క
x
Highlights

అనుష్క ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె నటన. కత్తి పట్టడంలోనూ శత్రువులను మట్టికరిపించడంలోనూ ఇప్పట్లో ఆమెకు సాటిలేరు. భారతదేశం గర్వించదగ్గ...

అనుష్క ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె నటన. కత్తి పట్టడంలోనూ శత్రువులను మట్టికరిపించడంలోనూ ఇప్పట్లో ఆమెకు సాటిలేరు. భారతదేశం గర్వించదగ్గ చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి అనుష్క ప్రస్తుతం ఖాళీగా ఉంటోందట బాహుబలి చిత్రం తరువాత ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకుంది. ఆ సినిమా కోసమే మిగతా ఏ సినిమాకీ సైన్ చేయలేదట. అయితే గౌతమ్ అనుష్కతో సినిమాని ఇప్పటివరకు మొదలు పెట్టలేదట. దాంతో అనుష్క గౌతమ్‌పై విరుచుకుపడుతోంది. సినిమా చేస్తానని నమ్మించి మోసం చేశాడని అంటోంది. పైగా వేరే సినిమాలు చేసుకోకుండా ఖాళీగా ఉండేలా చేశాడని ఆ అగ్రదర్శకుడిపై మండిపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories