ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం

Submitted by arun on Wed, 07/11/2018 - 13:31
Anna Canteens

పేద‌వాడి కడుపు నింపే ఉద్దేశంతో ఏపీ సర్కారు అన్న క్యాంటీన్ లకు శ్రీకారం చుట్టింది.  విజయవాడ  భవానీపురంలో మొదటి కేంద్రాన్ని  సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి బోభనం చేశారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి పూటకు 5 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపారు. తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తోందన్నారు. కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో క్లాస్‌ లుక్‌తో కనిపించేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నామని అన్నారు.

English Title
Anna Canteens inaugurated by CM At Vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES