పులిపై పడిన లేడి కథ వింటారా!

Submitted by arun on Wed, 11/28/2018 - 16:31
Aravindha Sametha

ఈ మద్య వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అరవింద సమేత సినిమాలో...రెండు బిన్న విషయాలని ...పోల్చుతూ చాల చక్కని పాట వచ్చింది, అనగనగా...పాట. 
చీకటిలాంటి పగటి పూట
కత్తుల్లాంటి పూల తోట
జరిగిందొక్క వింత వేట
పులిపై పడిన లేడి కథ వింటార
 
జాబిలి రాని రాతిరంతా
జాలే లేని పిల్ల వెంట
అలికిడి లేని అల్లరంత
గుండెల్లోకి దూరి అది చూస్తారా
 
చుట్టు ఎవ్వరు లేరూ
సాయం ఎవ్వరూ రారూ
చుట్టు ఎవ్వరు లేరు సాయం ఎవ్వరూ రారూ
నాపై నేనే ప్రకటిస్తున్నా ఇదే పోరు
 
అనగనగనగా అరవిందట తన పేరూ
అందానికి సొంతూరూ అందుకనే ఆ పొగరూ..
అరెరరెరరెరే అటు చూస్తే కుర్రాళ్ళూ
అసలేమైపోతారూ అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ
 
ప్రతి నిమిషము తనవెంటా
పడిగాపులే పడుతుంటా
ఒకసారి కూడ చూడకుంది క్రీగంటా
ఏమున్నదో తన చెంతా
ఇంకెవరికీ లేనంతా
అయస్కాంతమల్లె లాగుతోంది
నన్ను చూస్తూనె ఆ కాంతా
తను ఎంత చేరువనున్నా
అద్దంలొ ఉండే ప్రతిబింబం అందునా
అంతా మాయలా ఉందీ
అయినా హాయిగా ఉందీ
భ్రమలా ఉన్నా బానే ఉందే ఇదేమి తీరూ
 
మనవే వినవే అరవిందా
సరెలే అనవే కనువిందా
మనకే మనకే రాసుందే
కాదంటె సరిపోతుందా
 
మనవే వినవే అరవిందా
సరెలే అనవే కనువిందా
మనకే మనకే రాసుందే
కాదంటె సరిపోతుందా
 
అనగనగనగా అరవిందట తన పేరూ
అందానికి సొంతూరూ అందుకనే ఆ పొగరూ..
అరెరరెరరెరే అటు చూస్తే కుర్రాళ్ళూ
అసలేమైపోతారూ అన్యాయం కద ఇది అనరే ఎవ్వరూ
 
మనవే వినవే అరవిందా
సరెలే అనవే కనువిందా
మనకే మనకే రాసుందే
కాదంటె సరిపోతుందా
 
మనవే వినవే అరవిందా
సరెలే అనవే కనువిందా
మనకే మనకే రాసుందే
కాదంటె సరిపోతుందా
 
అనగనగనగా
పులిపై పడిన లేడి కథ వింటార
తమన్ మ్యూజిక్, ఆర్మాన్ మాలిక్ స్వరం, సీతారామ శాస్త్రి గారి కలం నుండి ఈ పద సంపద...అదుర్స్ అనిపించాయి కదూ! శ్రీ.కో.

English Title
anaganaganaga song lyrics

MORE FROM AUTHOR

RELATED ARTICLES