ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఆమ్రపాలి డ్యాన్స్‌

Submitted by arun on Wed, 07/11/2018 - 16:26

భోజ్‌పురి ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే ‘బెల్లి డ్యాన్స్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నటించిన ‘లవ్‌‌కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే సాంగ్‌ని యూట్యూబ్‌ పోస్ట్ చేసింది యూనిట్. తన టీమ్‌తో నటి ఆమ్రపాలి వేసిన బెల్లి డ్యాన్స్ స్టెప్పులకు సినీ‌లవర్స్ ఫుల్ ఖుషీ. తెలుపు, ఎరుపు కలర్స్‌ డ్రెస్‌లో ఆమ్రపాలి మరింత అందంగా కనిపించింది. ఈ వీడియోకు వస్తున్న స్పందన చూసి యూనిట్ హ్యాపీగా ఫీలవుతోంది. ఈ నెల 9న పోస్ట్‌ చేసిన వీడియో సాంగ్‌ ఇప్పటికే 82 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

English Title
Amrapali Dubey's Tohare Khatir belly dance video sets the internet on fire, garners over 82 Lakh views

MORE FROM AUTHOR

RELATED ARTICLES