ఎయిర్‌టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

Highlights

జియోకి ధీటుగా ఎయిర్‌టెల్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. జియో ‘ధన్‌ ధనా ధన్‌’ పేరుతో తెచ్చిన రూ.399 ఆఫర్‌కు ధీటుగా ఎయిర్‌టెల్‌ కూడా రూ 399 ఆఫర్ రోజుకి 1GB...

జియోకి ధీటుగా ఎయిర్‌టెల్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. జియో ‘ధన్‌ ధనా ధన్‌’ పేరుతో తెచ్చిన రూ.399 ఆఫర్‌కు ధీటుగా ఎయిర్‌టెల్‌ కూడా రూ 399 ఆఫర్ రోజుకి 1GB హై-స్పీడ్ 4G డేటాను 84 రోజులకు పాటు అందించనుంది. హై-స్పీడ్ డేటాతో పాటు, అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ వినియోగదారులకు ఇవ్వనుంది. 4G హ్యాండ్సెట్ మరియు 4G SIM ఉన్న మొబైల్ వియోగదాయులు మాత్రమే ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.
ఈ ఆఫర్ తో పాటు రూ .244 ప్లాన్ 70 రోజులు 1GB హై-స్పీడ్ డేటా మరియు అపరిమితంగా ఎయిర్‌టెల్‌ లోకల్ కాల్స్ ను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories