అజ్ఞాతవాసికి మరిన్ని చిక్కులు..లార్గోవించ్ డైరెక్టర్ నోటీసులు పంపే అవకాశం

Submitted by arun on Fri, 01/12/2018 - 14:02
Agnyaathavaasi

నెగిటీవ్ టాక్ తో ఇప్పటికే సతమతమవుతున్న అజ్ఞాతవాసి మూవీకి మరోకొత్త చిక్కు వచ్చి పడింది. ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ ను కాపీ కొట్టారనే అంశం మళ్లీ రచ్చ చేస్తోంది. కాపీ కొట్టారనే ఆరోపణలు రావడంతో..అజ్ఞాతవాసి టీం..భారతదేశంలో ఆ రైట్స్ దక్కించుకున్న టీ సిరీస్ కు 70లక్షలు ఇచ్చి సమస్యకు పుల్ స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు లార్గోవించ్ డైరెక్టర్ జరోమ్ సెల్లె మళ్లీ వివాదాన్ని లేవనెత్తాడు. కేవలం ఇండియా వరకే లార్గోవించ్ కాపీ రైట్ హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది. కానీ అజ్ఞాతవాసి మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. కాబట్టి ఇది కాపీ రైట్ హక్కులను ఉల్లగించడమే అంటూ వివాదాన్ని తెలనెత్తాడు. దీనిపై ఫిర్యాదు చేస్తామన్నాడు. 

English Title
Agnyaathavaasi copyright row

MORE FROM AUTHOR

RELATED ARTICLES