అజ్ఞాతవాసి సెన్సార్ టాక్

Submitted by arun on Thu, 01/04/2018 - 11:06
agnathavasi

అజ్ఞాతవాసి సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న దేశ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో సెన్సార్ టాక్ పూర్తి చేసుకున్నఈ సినిమా U/A సర్టిఫికెట్ ను పొందింది. మాట‌ల మాంత్రికుడు డైర‌క్ష‌న్ లో విడుద‌ల కానున్న ఈ సినిమాకి అంచ‌నాల‌కు మించి అభిమానుల్ని అల‌రిస్తుంద‌ని టాక్. యాక్ష‌న్ ఏపీసోడ్ , ప‌వ‌న్ న‌ట‌న‌, డైలాగ్స్, వినోదంతో తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఇచ్చాడని చెబుతున్నారు. అంతేకాదు మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అనిరుధ్ సాంగ్స్ బాగున్నాయ‌ట‌.  ఫైనల్ గా ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం పక్కా అని చెబుతున్నారు. మరి సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

English Title
agnathavasi censor talk

MORE FROM AUTHOR

RELATED ARTICLES