కమెడియన్ పృధ్వీ‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు..

Submitted by arun on Tue, 08/07/2018 - 11:51
sp

కాస్టింగ్ కౌచ్‌పై గత కొంతకాలంగా పోరాడుతున్న శ్రీరెడ్డి.. తాజాగా కమెడియన్ పృధ్వీ‌‌రాజ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్వూలో కాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడిన పృధ్వీ.. వారికి ఇష్టమయ్యే కదా..? వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ.. అప్పుడేమో సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు అని శ్రీరెడ్డిని ఉద్దేశించి పృధ్వీ వ్యాఖ్యలు చేశాడు. 

సోషల్ మీడియా అకౌంట్ లో పృథ్విని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి . 'కామెడీ పృథ్వి.. నీ గోకుడు యవ్వారాలు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో తెలియవా..? లేక అమెరికా ఈవెంట్స్ కి వెళ్లిన అమ్మాయిలకు తెలియవా..? ఎమ్మెల్యే టికెట్ కావాలంట' అంటూ అసభ్యపదజాలంతో పృథ్విపై కామెంట్స్ చేసింది.  

English Title
actress sri reddy fires on comedian prudhvi raj

MORE FROM AUTHOR

RELATED ARTICLES