నా అసిస్టెంట్ ఇలా చేస్తాడని ఊహించలేదు : రకుల్

Submitted by nanireddy on Fri, 06/08/2018 - 06:59
actress-rakul-preet-posts-video-her-assistant

కొన్నిసార్లు సెలెబ్రిటీలు వారి వ్యక్తిగత సహాయకులు చేసేపనులు మరచి ఏమి తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు. అది ఒకసారి మంచి అవ్వొచ్చు మరోసారి చెడు అవొచ్చు.. చెడు విషయం అటుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అసిస్టెంట్ చేసినపని ఇప్పుడు రకుల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.  రెండు రోజులుగా రకుల్ అసిస్టెంట్ కుమార్ గురించి నెట్టింట ఓ డాన్స్ వీడియో వైరల్ అవుతోంది అయితే దీన్ని సాక్షాత్తు రకుల్ యే షేర్ చేసింది. నేను ఎప్పుడు గమనించలేదు నా అసిస్టెంట్ ఇలా చేస్తాడని ఊహించలేదు అని చెబుతూ.. 'కుమార్‌ ఇంత బాగా డాన్స్‌ చేయగలడని అస్సలు తెలీదు సుమీ! బహుశా లాంగ్‌ షూటింగ్‌ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు' అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో దాంతో అది కాస్త వైరల్ మారి వేల వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. 

English Title
actress-rakul-preet-posts-video-her-assistant

MORE FROM AUTHOR

RELATED ARTICLES