చంద్ర మోహన్ గారి నిజమైన పేరు

Submitted by arun on Thu, 11/01/2018 - 15:33
chandra mohan

ఒకప్పటి హీరో ..నేటి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. చాల పెద్ద పేరుతో...నేడు తండ్రి పాత్రలు...వేస్తున్న..చంద్ర మోహన్ గారి..రియల్ పేరు మీకు తెలుసా ! చంద్ర మోహన్ గారి అసలు పేరు  మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. శ్రీ.కో.
 

English Title
actor chandra mohan real name

MORE FROM AUTHOR

RELATED ARTICLES