విశాల్ అరెస్ట్..!

Submitted by admin on Tue, 12/12/2017 - 13:55

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళూరిన  ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్ కే నగర్ లో పందెంకోడి విశాల్ పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. విశాల్ తన బ్యాంకు లావాదేవీలకు సంభందించి సరైన ఆధార పత్రాలు చూపించకపోవడంతో ఎలక్షన్ కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది.. దీంతో తన నామినేషన్ తిరస్కరించిందుకు నిరసగా ఆయన అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగారు.ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ తిరస్కరించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులతో కలిసి ధర్నాకు దిగిన విశాల్‌ను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు..

English Title
acter-vishal-arest

MORE FROM AUTHOR

RELATED ARTICLES