గుడ్ న్యూస్ : రెసిడెన్షియల్ స్కూల్స్ లో 400 ఉద్యోగాలు

గుడ్ న్యూస్ : రెసిడెన్షియల్ స్కూల్స్ లో 400 ఉద్యోగాలు
x
Highlights

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కి 400 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపింది ప్రభుత్వం....

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కి 400 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం (జూన్-25) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories