'2.ఓ' హిందీ వెర్షన్ తొలిరోజే 25 కోట్లు వసూళ్లా ?

Submitted by chandram on Thu, 11/29/2018 - 14:23
robo

ఇటు రజనీ  అటు అక్షయ్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ '2.ఓ' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '2.ఓ' సినిమా చూసిన సినీ ప్రముఖులు తమదైన శైలిలో చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ మూడు భాషల్లోను తొలి షో నుంచే మంచి స్పందన వస్తుంది. ఈస వసూళ్ల విషాయానికి వస్తే గతంలో 'రోబో' సినిమా హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో 20 కోట్లను వసూలు చేసింది. ఇక '2.ఓ' సినిమా హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజునే 25 కోట్లను వసూలు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగత భాషల్లోనూ 2 ఓ జోరుగా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూకడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా భారీ స్పందన వస్తుందని సీని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి తొలిరోజు ఎన్నికోట్లు కొల్లగొట్టబోతుందో చూడాలి.

English Title
'2.O' Hindi version of the opening day 25 crores?

MORE FROM AUTHOR

RELATED ARTICLES