2జీ స్కాంలో సంచలన తీర్పు

Submitted by arun on Thu, 12/21/2017 - 11:30
2G scam case

2జీ స్కాంలో కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి భారీ ఊరట లభించింది. రాజా, కనిమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచనల తీర్పు ఇచ్చింది.  ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. రాజా, కనిమొళితో పాటు నిందితులందర్నీ నిర్దోషులుగా ప్రకటించింది. నేరం నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమవ్వడంతో అభియోగాలు నమోదైన వారంతా కేసు నుంచి బయటపడ్డారు. కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు.


 

English Title
2G scam case court acquits A Raja, Kanimozhi and other accused

MORE FROM AUTHOR

RELATED ARTICLES