వాట్సాప్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లు..!

వాట్సాప్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లు..!
x
Highlights

వాటప్స్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లతో మన ముందుకు రానుందిఅట. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచరన్...

వాటప్స్‌లోకి మరో రెండు కొత్త ఫీచర్లతో మన ముందుకు రానుందిఅట. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచరన్ ప్రవేశపెట్టనుంది. కాన్‌సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్, గ్రూప్ కాల్ షార్ట్‌కట్ పేరిట ఈ రెండు ఫీచర్లు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి అటా. వినియోగదారులకు అనుకులంగా ఉండేందుకు తమ వాట్సాప్‌కు వచ్చే వాయిస్ మెసేజ్‌లను ఒకదాని వెంట ఒకటి వరుసగా ప్లే చేసుకోవచ్చట అలాగే గ్రూప్ కాల్స్‌ను మరింత సౌకర్యవంతంగా చేసుకునేందుకు వాట్సాప్‌లో గ్రూప్ కాల్ షార్ట్‌కట్ బటన్‌ను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories