ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

Submitted by nanireddy on Wed, 06/13/2018 - 09:52
17-dead-after-private-bus-hit-divide

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  బుధవారం తెల్లవారు జామున  ఓ ప్రయివేట్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు 17 మంది మృతి చెందారు మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ మెయిన్‌పూర్‌ జాతీయ రహదారిపై జరిగింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

English Title
17-dead-after-private-bus-hit-divide

MORE FROM AUTHOR

RELATED ARTICLES