145 తిమింగ‌లాలు మృత్యువాత

Submitted by chandram on Mon, 11/26/2018 - 14:18
Whales

న్యూజిలాండ్ తీరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 145 తిమింగలాలు మృత్యువాత పడ్డాయి. స్టవర్ట్ దీవుల్లో తిమింగలాలు పక్క పక్కనే చెల్లచెదురుగా కుప్పులు కుప్పలుగా పడిఉన్నాయి. శనివారం అర్థరాత్రి ఓ హైకర్ సమాచారం చేరవేశారు. తీరానికి రెండు మూడు కీలోమీటర్లకు దూరంగా రెండు గూంపులు గూంపులుగా తిమింగలాల కళేబారాలు చెల్పచెదురుగా దర్శనమిచ్చాయి. సమాచారం తెలుసుకున్న రెస్కూ అధికారులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొనేలోపే సగానికి సగం వేల్స్ చనిపోయి ఉన్నాయి. మరో ప్రదేశంలో కూడా 12 పిగ్మీ వేల్స్‌తో పాటు ఓ స్పేర్మ వేల్ కూడా మృతి చెందింది. అసలు దినిగల కారణం ఎంటో అనేది అధికారులకు అంతుపట్టడం లేదు. దింతో ఉన్నత అధికారులు దర్యప్తు చేపట్టారు.
 

English Title
145 stranded pilot whales die in New Zealand

MORE FROM AUTHOR

RELATED ARTICLES