Cat Missing: పిల్లి ఆచూకీ కోసం వాల్ పోస్టర్లు.. అల్లారుముద్దుగా పెంచుకున్న మనోజ్‌

Wall Posters for cat Missing in Prakasam District
x

Cat Missing: పిల్లి ఆచూకీ కోసం వాల్ పోస్టర్లు.. అల్లారుముద్దుగా పెంచుకున్న మనోజ్‌

Highlights

Cat Missing: అల్లారుముద్దుగా పిల్లిని పెంచుకున్న మనోజ్‌

Cat Missing: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లి ఆచూకి తెలుసుకునేందుకు ఓ వ్యక్తి వాల్‌ పోస్టర్లు అంటించిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఓ పాఠశాలలో మనోజ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఓ పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా...అకస్మాత్తుగా పిల్లి కనబడకుండా పోయింది. చివరకు పోస్టర్లు అంటించి పిల్లి ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వనున్నట్లు మనోజ్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories