Vijaysai Reddy: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్

Vijayasai Reddy Tweet On TDP-Janasena-BJP Alliance
x

Vijaysai Reddy: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై విజయసాయిరెడ్డి ట్వీట్

Highlights

Vijaysai Reddy: 3 కాళ్ల కూటమి కుర్చి కూలిపోతుందన్న విజయసాయిరెడ్డి

Vijaysai Reddy: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు అని.. ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుందని.. సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్సార్‌సీపీకే ఓటు వేయండి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories