TTD: జూన్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

TTD will Release Darshan tickets for the month of June
x

TTD: జూన్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

Highlights

TTD: ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల

TTD: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం జూన్ నెల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు రిలీజ్ చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటాకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనుంది. ఇక రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories