రేపు టీటీడీ పాలక మండలి సమావేశం

TTD Governing Council Meeting Tomorrow
x

రేపు టీటీడీ పాలక మండలి సమావేశం

Highlights

TTD: 2024-25 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనున్న పాలకమండలి

TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించనుంది. 5 వేల కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. గత ఏడాదితో పోలిస్తే 100 కోట్లు హుండీ ఆదాయం తగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories