AP News: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు

Transfers Of Several Top Officials In AP
x

AP News: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు

Highlights

AP News: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది.

AP News: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ముగ్గురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఎస్పీలు, ఐజీని బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై వేటు పడింది. చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును ఈసీ బదిలీ చేసింది. అలాగే కృష్ణా DEO రాజబాబు, అనంతపురం DEO గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా పైనా బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Show Full Article
Print Article
Next Story
More Stories