Mukesh Kumar Menna: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది

The Process Of Nomination Has Started In AP
x

Mukesh Kumar Menna: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది

Highlights

Mukesh Kumar Menna: ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ

Mukesh Kumar Menna: పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఉందన్నారు. 29వ తేదీ వరకు హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు ముఖేష్ కుమార్ మీనా.

Show Full Article
Print Article
Next Story
More Stories