AP High Court: పింఛన్‌ లబ్ధిదారుల పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

The High Court dismissed the petition of the Pension beneficiaries
x

AP High Court: పింఛన్‌ లబ్ధిదారుల పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

Highlights

AP High Court: పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్‌ను కొట్టివేసిన హైకోర్టు

AP High Court: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా.. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలైంది. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు... డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది హైకోర్టు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యా్మ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్‌ను కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories