TDP Janasena BJP Alliance: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు.. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు ఆశిస్తు్న్న బీజేపీ

The Alliance of BJP, TDP And Jana Sena is almost finalized
x

TDP Janasena BJP Alliance: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు.. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు ఆశిస్తు్న్న బీజేపీ 

Highlights

TDP Janasena BJP Alliance: విజయవాడ ఎంపీ స్థానాలు కోరుతున్న బీజేపీ

TDP Janasena BJP Alliance: బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు అయింది. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు బీజేపీ ఆశిస్తోంది. విశాఖ పట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి నర్సాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ ఎంపీ స్థానాలు బీజేపీ కోరుతోంది. విశాఖ-జీవీఎల్, అరకు-కొత్తపల్లి గీత, ఏలూరు సీఎం రమేశ్, రాజమండ్రి-పురంధేశ్వరి లేదా సోము వీర్రాజు , నర్సాపురం-రఘురామకృష్ణం రాజు, రాజంపేట-కిరణ్‌కుమార్‌రెడ్డి, హిందూపురం-విష్ణువర్ధన్‌రెడ్డి లేదా సత్యకుమార్‌..లేదా పరిపూర్ణానంద స్వామి, విజయవాడ -సుజనాచౌదరి, తిరుపతి-రత్నప్రభ11 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోరుతోంది. జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ 14 నుంచి 15 లోక్‌ సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories