YS Sharmila Arrest: వైఎస్‌ షర్మిల అరెస్టు.. మంగళగిరి పీఎస్‌కు తరలింపు

Tension In Vijayawada Ys Sharmila Arrested
x

YS Sharmila Arrest: వైఎస్‌ షర్మిల అరెస్టు.. మంగళగిరి పీఎస్‌కు తరలింపు

Highlights

YS Sharmila Arrest: ఛలో సెక్రటేరియట్ కి బయలుదేరిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila Arrest: నిరుద్యోగుల సమస్యపై కాంగ్రెస్ చేపట్టిన ఏపీ సచివాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories