Tirumala: తిరుమలలో ట్రాక్టర్‌ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Road Accident in Tirumala
x

Tirumala: తిరుమలలో ట్రాక్టర్‌ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Highlights

Tirumala: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Tirumala: తిరుమలలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. గేటును ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories