Tirumala: తిరుమలలో భారీ కొండచిలువ.. పరుగులు తీసిన భక్తులు..

Python Scared Devotees on Tirumala
x

Tirumala: తిరుమలలో భారీ కొండచిలువ.. పరుగులు తీసిన భక్తులు..

Highlights

Tirumala: తిరుమలలో ఓ భారీ కొండచిలువ భక్తులను పరుగులు తీయించింది.

Tirumala: తిరుమలలో ఓ భారీ కొండచిలువ భక్తులను పరుగులు తీయించింది. స్థానిక వరాహస్వామి అతిధిగృహాలకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ సముదాయాలు వద్ద సంచరిస్తున్న భారీసర్పాన్ని చూసి భక్తులు, శ్రీవారి సేవకులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని దూరంగా అడవుల్లో విడిచిపెట్టడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories