Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ పర్యటన

Pawan Kalyan Visit To Pithapuram Constituency
x

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ పర్యటన

Highlights

Pawan Kalyan: 4వ రోజు పర్యటించిన జనసేన అధినేత

Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 4వ రోజు పిఠాపురంలో పర్యటించిన ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు చిన్నాపెద్ద భారీగా తరలివచ్చారు. అనంతరం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories