Pawan Kalyan: చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్

Pawan Kalyan Reached Chandrababu Residence
x

Pawan Kalyan: చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ 

Highlights

Pawan Kalyan: టీడీపీ, జనసేన తొలిజాబితా విడుదల చేయనున్న చంద్రబాబు,పవన్

Pawan Kalyan: టీడీపీ-జనసేన తొలిజాబితా మరికాసేపట్లో విడుదల కానుంది. కొద్ది సేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరికాసేపట్లో కూటమి ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేయనున్నారు. దాదాపు 2 నెలలుగా సీట్ల సర్ధుబాటులపై ఇరువురు నేతలు పలుమార్లు భేటీ అయ్యారు. సర్వేలు, అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి తొలిజాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories