Nara Bhuvaneswari: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari visits Sri Varasiddhi Vinayaka Temple of Kanipakam
x

Nara Bhuvaneswari: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

Highlights

Nara Bhuvaneswari: స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భువనేశ్వరి

Nara Bhuvaneswari: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు స్వామివారి శాలువా కప్పి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ మురళీ మోహన్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories