Mudragada: సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నా

Mudragada to Join YCP
x

Mudragada: సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరుతున్నా

Highlights

Mudragada: జగన్‌ను మళ్లీ సీఎంను చేయడానికి నిర్ణయించుకున్నా

Mudragada: తన అభిమానులకు, కాపు సోదరులకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సీఎం జగన్‌ పిలుపు మేరకు తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. జగన్‌ను మళ్లీ సీఎంను చేయడానికి నిర్ణయించుకున్నానని.. ఇందులో భాగంగానే.. ఈనెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి బయల్దేరనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories