TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

MP Vemireddy Prabhakar Reddy Joined TDP In The Presence Of Chandrababu
x

TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Highlights

TDP: రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి జగన్‌

TDP: నెల్లూరు జిల్లా నేత వేమిరెడ్డి ప్రభాకర్ చేరిక సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు. గనులు, ఇసుక దందాలతో.. వైసీపీలోని నలుగురు వ్యక్తులు మాత్రమే బాగుపడ్డారన్న చంద్రబాబు.. జగన్‌ పాలనలో నెల్లూరు జిల్లాలో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-జనసేనని గెలిపించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories