Dharmana Prasad Rao: వైసీపీ గుర్తు ఏంటో చాలామందికి తెలియడంలేదు

Many People Do Not know What YCP Symbol Is Says Dharmana Prasad Rao
x

Dharmana Prasad Rao: వైసీపీ గుర్తు ఏంటో చాలామందికి తెలియడంలేదు

Highlights

Dharmana Prasad Rao: ఫ్యాన్‌ గుర్తును మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Dharmana Prasad Rao: వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియడంలేదని, హస్తం అని కొందరు, సైకిల్‌ గుర్తు అని మరికొందరు చెబుతున్నారని అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఫ్యాన్‌ గుర్తును మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామన్నారు ధర్మాన.

Show Full Article
Print Article
Next Story
More Stories