Kodali Nani: చంద్రబాబు, పవన్‌ ఎవరితో యుద్ధం చేస్తారు?

Kodali Nani Comments On Pawan Kalyan And Chandrababu
x

Kodali Nani: చంద్రబాబు, పవన్‌ ఎవరితో యుద్ధం చేస్తారు?

Highlights

Kodali Nani: 175 సీట్లలో పోటీచేసే దమ్ములేని వాళ్లు కూడా.. యుద్ధం, సంసిద్ధం అని మాట్లాడుతున్నారు

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన ఎక్కడి నుండి పోటీ చేస్తాయో వాటికే తెలియదని ఎమ్మెల్యే కొడాలినాని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు..? ఎన్ని చోట్ల చేయబోతున్నాడు ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చంద్రబాబుకు క్లారిటీ లేదన్నారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో స్పష్టత తెచ్చుకుని..ఆ తర్వాత జగన్‌తో యుద్ధానికి సై అనండని కొడాని నాని చురకలంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories