Kakani: ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టింది

Kakani Govardhan Reddy Comments On Chandrababu
x

Kakani: ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టింది

Highlights

Kakani: సభలో ఉన్న ప్రజలంతా గ్రాఫిక్స్ అని చంద్రబాబు అంటున్నారు

Kakani: మేదరమిట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని.. మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. ప్రజల నుంచి వైసీపీ సభకు భారీ స్పందన వచ్చిందన్నారు. ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టిందని ఆరోపించారు. సిద్ధం సభకు వచ్చిన ప్రజలంతా గ్రాఫిక్స్ అని చంద్రబాబు చూపిస్తున్నారన్న ఆయన.. గ్రాఫిక్స్ బాబుకు మాత్రమే పేటెంట్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories