Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Jagan said that If the farmer is good then the state will be good
x

Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Highlights

Jagan: వరుసగా ఐదో విడత రైతుభరోసా అందిస్తున్నాం

Jagan: ఏపీలో ఐదోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 53 లక్షల 58 వేల మంది రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం జగన్.. రైతుభరోసా సన్నకారు, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా కింద 34 వేల 288 కోట్లు చెల్లించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories