CM Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులినోట్లో తల పెట్టినట్టే

Jagan Comments On Chandrababu
x

CM Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులినోట్లో తల పెట్టినట్టే 

Highlights

CM Jagan: ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు హామీలు

CM Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులినోట్లో తలపెట్టినట్లేనన్నారు ఏపీ సీఎం జగన్. 11వరోజు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగింది. వెంకటాచలంపల్లిలో పెన్షన్‌ దారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్...వారినుద్దేశించి ప్రసంగించారు. గతంలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కహామీనైనా నెరవేర్చారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు హామీలిస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories