Gudivada Amarnath: అనకాపల్లికి భరత్‌ను ప్రకటించారు.. నా సంగతేంటని చాలా మంది అడిగారు

I was given the responsibility of Deputy Regional Coordinator Says Gudivada Amarnath
x

Gudivada Amarnath: అనకాపల్లికి భరత్‌ను ప్రకటించారు.. నా సంగతేంటని చాలా మంది అడిగారు

Highlights

Gudivada Amarnath: వైసీపీ గెలుపు కోసం పని చేస్తానని సీఎం జగన్‌కు మాటిస్తున్నా

Gudivada Amarnath: అనకాపల్లి నుంచి భరత్‌ను నిలబెట్టగానే తన సంగతేంటని చాలా మంది అడిగినట్టు అమర్ చెప్పారు. తనకు ఉమ్మడి వైజాగ్ జిల్లా డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యత ఇచ్చారని.. ఆ 15 నియోజకవర్గాల్లో గెలుపు కోసం పనిచేస్తానని.. జగన్ కు మాటిస్తున్నట్టు అమర్నాథ్ చెప్పారు. అందరి తలరాతలు దేవుడ రాస్తాడని.. కానీ..తన తలరాత మాత్రం సీఎం జగన్ రాస్తారని.. మరోసారి అమర్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories